ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్నాం

– పదేళ్ల పాలనలో అప్పుల ఊబిలోకి నెట్టారు - దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలు – పార్టీ పటిష్టత, ప్రచార కార్యక్రమాలపై నూతన ఇన్‌చార్జితో చర్చించాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23 :ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయాన్ని తిరిగి ప్రజలకే చేరవేస్తూ…
