నగర అభివృద్ధికి ‘దిశా’ నిర్దేశం

– బల్కంపేట-ఫతేనగర్ వంతెన విస్తరణకు సీఎంకు లేఖ – నగర శివార్లకు బోలక్‌పూర్ తోలు పరిశ్రమలు – నియోజకవర్గానికి 480 చొప్పున ఇళ్ల స్థలాల కేటాయింపు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ ‘దిశ’ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : నగర సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా…
