హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్

-ఫేజ్-1 వాల్యుయేషన్. ఫేజ్-2 విస్తరణకు కన్సల్టెంట్‌గా ‘ఎస్‌బీఐక్యాప్స్’ – కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ – సమన్వయ సభ్యులుగా కేంద్ర అధికారి, ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ – ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో నిర్ణయం – కేంద్ర మంత్రులతో సిఎం రేవంత్ చర్చలు ఫలప్రదం దిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 23 : హైదరాబాద్…
