దిమాగీ నక్సల్స్.. మరో పార్టీ పుట్టుక

– ప్రధాని నోట మాట.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం న్యూఢిల్లీ, ఆగస్టు 18 : కాక్రోచెస్ అంటూ సుప్రీం చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకు వచ్చింది. ఇటీవల దిల్లీ జంతర్‌మంతర్ వద్ద తన సత్తా చాటింది. ఇప్ప్పుడు ఇలాంటిదే మరో పార్టీ పుట్టుకొచ్చింది. సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించామని, దిమాగీ…
