డీఎస్పీ నికత్ జరీన్‌కు డీజీపీ అభినందన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ప్రతిష్టాత్మక బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన డీఎస్పీ నిఖత్ జరీన్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను…
