సిద్దిపేట జిల్లాలో రూ.544.11 కోట్లతో అభివృద్ధి పనులు
– శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం రేవంత్ సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 19 : సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సిద్దిపేట , దుబ్బాక నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఇందిరమ్మ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి…
