గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

– ఆ బాధ్యత సర్పంచులదే – ‘జలసిరి’లో చెక్ డ్యాములు, కుంటలు, బోర్ రీఛార్జ్ లకు ప్రాధాన్యమివ్వాలి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క – విబిజి రామ్ జి పథకంపై సమీక్ష ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 23: ప్రతి సర్పంచ్ తన గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దు కోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి…
