హైదరాబాద్‌ను రెండో వ్యాపార కేంద్రంగా మలచుకోండి

– గుజరాత్ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ఆహ్వానం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అహ్మదాబాద్, నవంబర్ 17: గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార కార్యకలాపాలను తెలంగాణకు విస్తరించి దక్షిణ భారతదేశంలో హైదరాబాద్‌ను రెండో ప్రధాన వ్యాపార కేంద్రంగా మలచుకోవాలని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్,…
