Tag Deputy CM Batti Vikramarka

రాష్ట్ర ఖజానా మీలాంటి వాళ్ల కోసం కాదు..

పైసా పైసా జమ చేస్తాం.. పేదలకు పంచుతాం ప్రతీ పథకం వివరాలను లెక్కలతో సహా అందిస్తాం..   అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నలకు ఘాటుగా సమాధానం రాష్ట్ర ఖజానా మీలాంటి రాజకీయ నాయకుల కోసం కాదు.. పైసా పైసా జమ చేస్తాం పేదలకు పంచుతామని…

జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

TUWJ

వైద్య ఖర్చులు తాళలేక అప్పులపాలవుతున్నారు.. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.. డిప్యూటీ సిఎంతో టీయూడబ్ల్యూజే ప్రతినిధులు సానుకూలంగా స్పందించిన భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలు కాకపోవడంతో అప్పులు చేసి చికిత్స పొందే పరిస్థితి నెలకొందని, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందే…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు

స్పీకర్ గడ్డం ప్రసాద్ సభాపతిగా మీకు కనిపించడం లేదా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై  ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై…

కంటికి రెప్పలా మహిళలను కాపాడుకుంటున్నాం

•పదేళ్లలో మహిళల అభ్యున్నతిని బీఆర్‌ఎస్‌ ‌విస్మరించింది. •దొరల పాలనను మళ్లీ రానీయొద్దు •డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో జరిగిన…

పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం

˜టూరిజం వనరులను వినియోగంలోకి తీసుకురావాలి ˜ప్రభుత్వానికి ఆదాయం రాని ప్రాజెక్టులపై సమీక్షించండి ˜ప్రీ బడ్జెట్‌ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి 4 : రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై ప్రజా ప్రభు త్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క…

రాజస్థాన్‌తో రాష్ట్ర సర్కార్‌ ‌భారీ ఒప్పందం

సింగరేణి చరిత్రలో చారిత్రక ఘట్టం రాజస్థాన్‌ ‌విద్యుత్‌ ‌శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్‌ ‌ప్రాజెక్టులపై ఒప్పందం •1500 మెగావాట్ల సోలార్‌, 1600 ‌మెగావాట్ల థర్మల్‌ ‌ప్లాంట్ల ఏర్పాటు •ఇది చరిత్రాత్మక ఒప్పందం : డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క •పరస్పర సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు : రాజస్థాన్‌ ‌సీఎం భజన్‌ ‌లాల్‌ ‌శర్మ హైదరాబాద్‌,…

తెలంగాణ పోలీస్‌కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు

˜సైబర్‌ క్రైమ్‌ కేసుల పరిష్కారంలో మనమే మిన్న ˜పోలీస్‌ శాఖ అవసరాలు తీరుస్తాం ˜డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలో ప్రతి పౌరుడు సురక్షితంగా జీవిస్తున్నారన్న భరోసాతో ఉండాలని, ఆ మేరకు పోలీసు శాఖ అవసరాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

విద్యపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు

విద్యావ్యవస్థను దిల్లీ నుంచి రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌ద్వారా నడపలేం రాష్ట్రాలు పాలన విభాగాలు కాదు దేశ పురోగతికి జీవనాడి తిరువనంతపురం జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తిరువనంతపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  ‘మీరు బిల్లు చెల్లించాలి.. కానీ ఫుడ్‌ ఆర్డ ర్‌ ‌చేయలేరు’ అన్న తరహాలో యుజిసి…

రిజిస్ట్రేష‌న్ల కోసం నిరీక్ష‌ణ‌కు చెల్లు.. 

నాలుగేళ్లుగా  రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్నవారికి శుభవార్త ఎల్ఆర్ఎస్ పథకం అమలుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు మార్చి 31 వరకు గడువు విధించిన ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ ( లే అవుట్ క్రమబద్దీకరణ) పథకం) అమలులో వేగం పెంచాలని రాష్ట్ర…