బోస్టన్ కోర్టు తీర్పును సవాల్ చేయనున్న న్యాయ శాఖ
– హెచ్-1బీ వీసా ఫీజు పెంపు వ్యవహారంలో వాషింగ్టన్, జూన్ 12: హెచ్-1బీ వీసా ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు వెనక్కి తగ్గేది లేదని తేల్చారు. వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలోని బోస్టన్ ఫెడరల్ కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్…
