మెరుగైన పనితీరు కనబరచాలి

– ఎల్నినో ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – సీఈవోలు, డిప్యూటీ సీఈవోల అసోసియేషన్ కు మంత్రి సీతక్క సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14: అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తేవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలకు…
