Tag Delhi Police

నిరసనలకు స్థలాలే హద్దులైతే ప్రజాస్వామ్యానికి మిగిలేదేమిటి?

“భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజా ఉద్యమాలకు విశిష్టమైన స్థానం ఉంది. స్వాతంత్ర్య పోరాటం నుంచి సామాజిక న్యాయం కోసం సాగిన ఉద్యమాల వరకు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ ఆకాంక్షలను బలంగా వినిపించారు. పాలకులు పట్టించుకోని సమస్యలను ఉద్యమాలు దేశవ్యాప్త చర్చగా మార్చాయి. నిరసన అంటే అశాంతి కాదు.…

పరాకాష్టకు నిరంకుశ పాలన..!

దేశ రాజధాని దిల్లీ ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కాకుండా, పోలీసు నిర్బంధానికి చిరునామాగా మారుతున్న దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థి సంఘాలు చేపట్టిన శాంతియుత నిరసనలను అడ్డుకోవడానికి కేంద్ర అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న దూకుడు ప్రజాస్వామ్య విలువలకే సవాలుగా…

పోలీసు వ్యవస్థలో సంస్కరణల అమలు జరిగేనా?

సరిగ్గా 281 సంవత్సరాల క్రితం 1739లో పర్షియా సైన్యాధ్యక్షుడు నాదిర్‌ షా కందహార్‌, లాహోర్‌, సింధ్‌  ప్రాంతాలను గెలుచుకుని నరమేధం సృష్టిస్తూ, దిల్లీ కి సమీపంలోని కర్నాల్‌ వద్ద మొఘలాయి చక్రవర్తి మహమ్మద్‌ షాతో యుద్ధం చేశారు. మూడు గంటల్లో మహమ్మద్‌షా సైన్యం ఓటమి చెందింది. ఇక దిల్లీపై దండయాత్ర చేసిన నాదిర్‌ షా మార్చి…