దిల్లీలో కమల వికాసం..

ఇక డబుల్ ఇంజిన్ సర్కార్‌కు రంగం సిద్ధ్దం ఆప్‌ను ఊడ్చి పారేసిన రాజధాని దిల్లీ వోటర్లు పర్వేశ్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్.. జ్కెలుకెళ్లిన ఆప్ నేతలంతా ఓటమి చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం…