సిగాచి కార్మికుల మరణం ప్రభుత్వ వైఫల్యమే

– మృతులకు ఇస్తానన్న కోటి పరిహారం ఇవ్వలేదు – కార్మికుల కష్టార్జితాన్ని పరిహారంగా చూపిన ఘనత ఈ ప్రభుత్వానిది – ఇప్పటికైనా వారికి నష్టపరిహారంచెల్లించాలి – మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: సరిగ్గా ఏడాది క్రితం అంటే 2025 జూన్ 30 రాష్ట్రపారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు. కూటి…
