డైకిన్ ఎక్స్‌క్లూజివ్ సొల్యూషన్ ప్లాజా ప్రారంభం

– అన్ని రకాల ఏసీ ఉత్పత్తులు ఒకే చోట – కొనుగోలు, ఇన్‌స్టాలేషన్‌పై ఆకర్షణీయమైన ధరలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సదరన్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైకిన్ ఎక్స్‌క్లూజివ్ సొల్యూషన్ ప్లాజాను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్…
