Tag #Cultivating alternative crops #is beneficial #Agricultural Comissioner Mohan

ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగే మేలు

– రైతు వేదిక‌ల్లో అందుబాటులో నాణ్య‌మైన విత్త‌నాలు – వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ షాద్‌న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 27: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ న్రం…