Tag #CS Sanjay Jaju #Singuru visit #Sangareddy

సాగుకు నిరంతర విద్యుత్ సరఫరా 

– రానున్న 15-20 రోజులు పంటలకు కీలకం – తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలు – క్షేత్రస్థాయి పర్యటనలో సీఎస్ సంజయ్ సమీక్ష సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, నీటి లభ్యతపై దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు క్షేత్రస్థాయి…