ట్రూ-అప్ పేర ప్రజల నెత్తిన పిడుగు

– రూ.5420 కోట్లు ప్రజలపై భారం – ఇప్పటికే ఎల్నినో, ధరలపెరుగుదలపై ప్రజల ఇబ్బందులు – విద్యుత్ కొనుగోళ్లకు, ప్రజలకు ఏంటి సంబంధం? – ప్రభుత్వ కొనుగోళ్లకు వినియోగదార్లపై భారమా? – ప్రజా ఉద్యమం చేస్తాం – ప్రభుత్వంపై విరుచుకుపడ్డ హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: దసరా, దీపావళి పండుగల వేళ ప్రజలకు…
