Tag crude oil prices

యుద్ధం అక్కడ… భారం ఇక్కడ!

“కొద్ది రోజుల క్రితమే యుద్ధ విరమణతో పరిస్థితులు చక్కబడతాయనే ఆశలు వ్యక్తమయ్యాయి. చమురు ధరలు తగ్గుతాయని, దిగుమతి వ్యయం తగ్గుతుందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వొస్తుందని ప్రభుత్వం కూడా ఆశించింది. కానీ ఆ ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన మార్కెట్ మళ్లీ సంక్షోభంలో పడింది.…

భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై రూపాయి విలువ, పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం

“యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 97–103 డాలర్‌ వరకు పెరిగి, భారత దిగుమతి భారం పెరిగింది. రూపాయి బలహీనపడటం వల్ల పెట్రోలియం, ఎరువులు, వంటనూనెలు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాలు వంటి దిగుమతులు ఖరీదవుతాయి. ఉదాహరణకు రూపాయి విలువ రూ 83 నుంచి రూ.93కు పడిపోతే దిగుమతులు రూపాయిల్లో సుమారు 12% ఖరీదవుతాయి.…