హైకోర్టులో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు చుక్కెదురు

విద్యుత్ విచారణ కమిషన్ రద్దు పిటిషన్ కొట్టివేత హైదరాబాద్, జూలై 1 : తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ విచారణపై వేసిన కమిషన్ ను రద్దు చేయాటంలూ కేసీఆర్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్ అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ విచారణపై…

