ధైర్యం, దైవం కలగలసిన ప్రాంతం సిరిసిల్ల

– సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన కేసీఆర్ పాలన – కోట్లాది రూపాయల సొమ్ము చేసుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు – పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉరి సిల్లగా మారింది – రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి – సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : వేములవాడ…
