Tag #corporates publicity stunts #life threatens #to small business poeople

వారి ప్రచార ఆర్భాటం.. వీరికి ప్రాణ సంక‌టం

– ప్రకటనల ప్రపంచాన్ని శాసిస్తున్న కార్పొరేట్లు – గుర్తింపు కోల్పోతున్న చిన్న వ్యాపారులు – డిజిటల్ ప్రకటనలదే 60శాతం వాటా – గ్రామీణ మార్కెట్లలోకి చొరబడుతున్న బడా సంస్థలు – దెబ్బతింటున్న నాణ్యమైన స్థానిక ఉత్పత్తులు ఒకప్పుడు వ్యాపార ప్రకటనలంటే పెద్ద పెద్ద కంపెనీలకే పరిమితమైన వ్యవహారం కాదు. పట్టణంలోని చిన్న వస్త్ర దుకాణం, స్థానిక…