Tag contemporary literature

డిజిటల్ యుగంలో కవి ఎవరు?

-డాక్టర్ నూకరాజు బెందుకుర్తి  సాంకేతికత మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుందనే అపోహతో చాలా చర్చలు మొదలవుతాయి. కానీ ప్రతి కొత్త సాధనం మనిషి పనిని మాత్రమే కాదు, మనిషి ఎవరో అన్న నిర్వచనాన్నే మారుస్తుంది. చక్రం మనిషి ప్రయాణాన్ని మార్చింది. ముద్రణ యంత్రం జ్ఞానాన్ని మార్చింది. కానీ వాట్సాప్ వంటి అంతరంగ సంభాషణల వేదికలు మానవ…

ఎడారి వసంతం -యండి. ఉస్మాన్ ఖాన్

నిశ్శబ్దపు నిప్పుల కొలిమిలో నిలువెల్లా దహిస్తున్న ఇసుక తివాచీపై ప్రాణం గుక్కపట్టుకుని ఎదురుచూస్తోంది ఒక్క చినుకు స్పర్శ కోసం, ఒకే ఒక్క ఆశ కోసం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా కాలం కన్నీళ్లు ఇంకిపోతున్నా కాలిపోయే నేల గుండెల్లోంచి పచ్చని తపన పలకరిస్తోంది ఇది కేవలం ఇసుక సముద్రం కాదు ఓటమితో పోరాడే జీవన సమరం కాలిపోయిన…