విద్యుత్ భారం: వినియోగదారుడే బలిపశువా?

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) రెండు డిస్కమ్‌లకు గత ఆర్థిక సంవత్సరాల (2022-23, 2023-24) ఆదాయ లోటు, విద్యుత్ కొనుగోలు వ్యయాల సర్దుబాటు కింద రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ రికవరీకి తుది అనుమతులు మంజూరు చేసింది. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ. 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుండగా, సాధారణ,…
