Tag #construction #of Mekedatu dam #is not appropriate #Tamilnadu

మెకెదాటు డ్యామ్ నిర్మాణం త‌గ‌దు

– కావేరి డెల్టా రైతులకు తీరని నష్టం – కర్నాటక తీరుకు నిరసనగా తమిళ అసెంబ్లీలో తీర్మానం చెన్నై, జూన్ 19 : కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మెకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. డ్యామ్ నిర్మాణంతో కావేరి డెల్టా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తమిళనాడు ఆరోపిస్తోంది.…