రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ‘సంవిధాన్ రక్షా మార్చ్’

లిబర్టీ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో…
