గ్రామీణ యువతకు పరిశ్రమలతో అనుసంధానం

– నిరుద్యోగ పరిష్కారానికి ఇదే చక్కటి మార్గం – 19న కోదాడలో మెగా జాబ్‌మేళా – ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు – ఆఫర్ లెటర్లు అందజేయనున్న పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల – ప్రతి అభ్యర్థికి ఐదు సంస్థల్లో ఇంటర్వ్యూ అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…
