కాంగ్రెస్ నిర్లక్ష్యం.. ఎండిన పంటలు

– అన్నదాతలకు అండగా బీజేపీ – నల్గొండ జిల్లా పర్యటనలో రామచందర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని, వరి పంటలు ఎండిపోవడానికి కారణమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మండిపడ్డారు. పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన నల్గొండ జిల్లాలో బుధవారం పర్యటించారు.…
