Tag #Congress’s malicious propaganda #Ramachandar

అసహనంతోనే కాంగ్రెస్ దుష్ప్ర‌చారం

– దాన్ని తిప్పికొట్టడానికే ‘మహా పాదయాత్ర’ – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చందర్ రావు కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 23 : దేశంలో గత 12 ఏళ్లుగా అధికారానికి దూరమైన అసహనంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాలపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చందర్ రావు విమర్శించారు. కేవలం నెహ్రూ కుటుంబం…