Tag Congress

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్అర్ మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 5: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వోటు వేసి గెలిపించాలని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం…

బి’ టీమ్‌పై రాజకీయ లొల్లి ..

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య  విమర్శలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో ఏ రాజకీయ పార్టీలు కూడా వాడనటువంటి పరుషపదాలను నాయకులు వాడుతున్నారు. రాజకీయ నాయకులు ఇంత దిగజారుడుగా మాట్లాడుకుంటారా అని ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగత విమర్శల వరకూ వారి మాటలు దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎట్టిపరిస్థితిలో…

తెలంగాణ ఆకాంక్షను అణిచివేసింది కాంగ్రెస్సే

ఎట్టికైనా, మట్టికైనా మనోడో కావాలె దొంగ రేవంత్‌రెడ్డిని నమ్మితే ఇక అంతే తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉండే ఆర్తి రాహుల్‌కో, మోదీకో ఉండదని, ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో…

దోసలేసిన రాహుల్ 

దోసలేసిన రాహుల్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ఎన్నికల ప్రచార పర్యటన లో భాగంగా శుక్రవారం రాహుల్ గాంధీ కరీంనగర్ తెలంగాణాలోని కొండగట్టు పట్టణంలోని టిఫిన్ కార్ట్‌లో మసాలా దోసెలు తయారు చేశారు.

నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌డ్రామారావు

కేటీఆర్‌ ‌ట్వీట్‌కు రేవంత్‌ ‌రెడ్డి స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ‌ ‌కాంగ్రెస్‌ ‌బస్సుయాత్రను మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా విమర్శించారు. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ట్వీటర్‌ ‌వేదికగా కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ‌ట్వీట్‌ ఇస్తూ…నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌డ్రామారావు అని, పదేళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోదీ-కేడీ అని, కాంగ్రెస్‌…

మొదటి ఉద్యోగం ఆమెకే..: రేవంత్ హామీ

నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి రేవంత్ హామీ  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం…

బిసి కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ లోకి ? 

 ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గూడెంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బిఆర్ ఎస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నియోజక వర్గంలో అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఇంచార్జ్ లను రంగంలోకి దింపుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి బంగపడిన ఓ నేత బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు గూడెంలో జోరుగా చర్చ సాగుతోంది. పొత్తులో…

కాంగ్రెస్‌ గ్యారెంటీలను కాపీ కొట్టిన కేసీఆర్‌

బీఆరెస్‌ తన ఉనికిని కోల్పోయింది కేసీఆర్‌ ఆలోచన శక్తి కోల్పోయారు కేసీఆర్‌ కు సూటిగా సవాల్‌ విసురుతున్నా.. ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా వోట్లు అడగాలి. 17 న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం రా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ కాంగ్రెస్‌ పార్టీ…

కాంగ్రెస్ పార్టీ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తొలి విడుత జాబితాను విడుదల చేసింది. 55మందితో కూడినతొలి జాబితా విడుదల చేయగా…వీరిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో రెండు నియోజకవర్గాలు మాత్రమే వెలుపడ్డాయి. మిగతా ఎనిమిది నియోజకవర్గాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం కేటాయించిన  నియోజకవర్గాల అభ్యర్థులు  భట్టి విక్రమార్క ( మధిర),…