Tag #Congress #tarnished #history of Singareni #KTR

సింగరేణి చరిత్రను చీకటి చేసిన కాంగ్రెస్

– కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది – కరెంటు కోతకు సింగరేణి బాధ్యున్ని చేస్తే ఎట్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోదావరిఖని, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : చీకటి గుహల్లో రక్త తర్పణం చేసి, చావుతో సహవాసం చేసే సింగరేణి బిడ్డల త్యాగాలతో దేశానికి వెలుగులు నింపుతుంటే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తక్కువ…