సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్

- పార్టీకి నష్టం కలుగుతుంటే చూస్తూ ఊరుకోం – హెచ్చరించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే సుష్మిత వ్యాఖ్యల వీడియోను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ…
