క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ సేవాదళ్

– గాంధీ ఆలోచనలతో అవతరించింది – స్వాతంత్య్రం సాధనలో కాంగ్రెస్ పాత్ర అమోఘం : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : దేశ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ సేవాదళ్ పాత్ర మరువలేనిదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్‌ది గాంధీ అహింసా సిద్ధాంతం.. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్…
