Tag congress party

రాహుల్‌ ‌గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్‌

ఇం‌త బలుపు ఎందుకు తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటి..? పెద్దపల్లి విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి పెద్దపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19 : ‌రాహుల్‌ ‌గాంధీ ఎవరూ అని అడుగుతున్న సన్నాసి కేటీఆర్‌ ఆ ‌కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలని పిసిసి  అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి…

వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారు

రాహుల్‌కు జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు పెరిగింది రామప్ప అభివృద్ధి చేసింది మేమే రాహుల్‌, ‌ప్రియాంకలు మోదీకి థ్యాంక్స్ ‌చెప్పాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి  ‌రామప్ప అభివృద్ధి చేసింది మోదీనేని బీజేపీ అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాహుల్‌, ‌ప్రియాంక గాంధీల పర్యటనలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న సందర్భంగా…

కేసీఆర్‌ ‌డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారు

  •బీజేపీ, బీఆరెస్‌ ‌పోటీపడి ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేశాయి •డబ్బు, మద్యంతో ఉప ఎన్నికలు గెలిచిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది •ప్రవళికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే• నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వొస్తుంది •మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హై దరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌కేసీఆర్‌ ఎన్నికల్లో గెలవడానికి…

కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోంది..

ఎన్నికల ప్రచార సభ వికారాబాద్ జిల్లా నుండి నేను నిర్వహించాను.. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి నీవు ప్రారంభించావు ఇక చూసుకో.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలి..  -ఎన్నికల శంఖారావం పూరించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: వికారాబాద్ జిల్లాకు…

మూడు విడతలుగా కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర

రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత…

కాంగ్రెస్ పార్టీ 55 అభ్యర్థుల జాబితా విడుదల 

మొదటి జాబితాలో రేవంత్, భట్టి ,  కోమటిరెడ్డి ,ఉత్తమ్, శ్రీధర్ బాబు , సీతక్క , పద్మావతి ,వేముల వీరేశం  ప్రకటించని పాలేరు ,ఖమ్మం .. రెండు ,మూడు రోజుల్లో మరో జాబితా  రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తొలి విడుత జాబితా ఆదివారం  విడుదల చేసింది. 55 మందితో కూడిన  తొలి…

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో భట్టి విక్రమార్క కు చోటు

కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో ఖమ్మం జిల్లాలోని ఐదు స్థానాలలో మధిక ఒక్క స్థానానికి చోటు దక్కింది. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క మల్లు 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి…

కాంగ్రెస్ పార్టీ కి వోటెయ్యండి ..!..: సీడబ్ల్యుసీ పిలుపు

  తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల పోరాటం ఫలించింది. నిధులు, నీళ్ళు, నియమాలు – వనరులు, నీరు, అందరికీ ఉపాధితో తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే బంగారు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భారత జాతీయ కాంగ్రెస్…