నేడు ములుగు జిల్లాకు రాహుల్, ప్రియాంక గాంధీ
రామాంజపురంలో మహిళా డిక్లరేషన్ విడుదల…
రామాంజపురంలో మహిళా డిక్లరేషన్ విడుదల…
ఎన్నికల ప్రచార సభ వికారాబాద్ జిల్లా నుండి నేను నిర్వహించాను.. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి నీవు ప్రారంభించావు ఇక చూసుకో.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలి.. -ఎన్నికల శంఖారావం పూరించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: వికారాబాద్ జిల్లాకు…
రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత…
మొదటి జాబితాలో రేవంత్, భట్టి , కోమటిరెడ్డి ,ఉత్తమ్, శ్రీధర్ బాబు , సీతక్క , పద్మావతి ,వేముల వీరేశం ప్రకటించని పాలేరు ,ఖమ్మం .. రెండు ,మూడు రోజుల్లో మరో జాబితా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి విడుత జాబితా ఆదివారం విడుదల చేసింది. 55 మందితో కూడిన తొలి…
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో ఖమ్మం జిల్లాలోని ఐదు స్థానాలలో మధిక ఒక్క స్థానానికి చోటు దక్కింది. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క మల్లు 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి…
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల పోరాటం ఫలించింది. నిధులు, నీళ్ళు, నియమాలు – వనరులు, నీరు, అందరికీ ఉపాధితో తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే బంగారు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భారత జాతీయ కాంగ్రెస్…
కొడంగల్ నేతల చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కొడంగల్ ను అభివృద్ధి చేస్తామన్న బీఆరెస్ నేతలు ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఆదివారం జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్ పేట్, దౌల్తాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు…
-కేసీఆర్ నువు రాకపోతే కేటీఆర్, హరీష్ ను పంపు -టీఆరెస్ కు 25కు మించి సీట్లు రావు -అందుకే కేసీఆర్ కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారు -అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారు -నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న ముందే చెప్పారు -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై…
సిట్టింగ్ జడ్జితో విచారణకు..కెటిఆర్ రాజీనామాకు బండి సంజయ్ డిమాండ్ గన్ పార్క్ వద్ద రాష్ట్ర బిజెపి చీఫ్ దీక్ష…హైటెన్షన్ వాతావరణం బండి సంజయ్, ఈటల అరెస్ట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపు పెద్ద ఎత్తున కార్యకర్తల ర్యాలీ….అడ్డుకున్న పోలీసులు : పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే మంత్రి కేటీఆర్‌ను…
You cannot copy content of this page