Tag Congress Leadership

కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్‌:  పార్టీపై ప‌ట్టు నిలుపుకున్న రేవంత్‌!!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన  పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా నేత, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, దానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానుకు దారితీసింది. కొండా…

కాంగ్రెస్ లో ‘2034’ పంచాయితీ!

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీకరణాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పదేపదే చేస్తున్న “2034 వరకు నేనే సీఎం” అనే ప్రకటనలు కేవలం రాజకీయ నినాదాలు కావు. అవి పార్టీలోని పాత వ్యవస్థపై ఆయన సాధిస్తున్న పట్టుకు నిదర్శనం. దశాబ్దాలుగా గ్రూపు రాజకీయాలకు, అంతర్గత కలహాలకు…

డీకే ప్రమాణ స్వీకారానికి రేవంత్, భట్టి హాజరు

బెంగళూరు, ప్రజాతంత్ర, జూన్ 3 : బెంగళూరులోని లోక్‌భవన్‌లో బుధవారం వైభవంగా జరిగిన కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డి.కె.శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ప్రత్యేకంగా హాజరయ్యారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన రేవంత్, భట్టి విక్రమార్కలకు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె…