కేంద్రం నిర్ణయం మేరకే కొంటే మీరెందుకు ?

– కాంగ్రెస్‌ది రైతు వ్యతిరేక, విశ్వాస ఘాతుక ప్రభుత్వం – రాహుల్ జన్మదినం రోజే రైతు డిక్లరేషన్‌కు చెల్లుచీటీ – రైతులపై విషం కక్కిన సిఎం రేవంత్ రెడ్డి – రెండు బస్తాల యూరియాతో మిర్చి రైతులు ఏం కాను? – మీడియా సమావేశంలో ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 19:…
