Tag #Congress angry #over Sushmita’s comments

సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఆ‌గ్రహం

– ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు – సుష్మిత.. జాగ్రత్త అంటూ ఇందిరా శోభన్‌ హెచ్చరిక ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :‌ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని, పార్టీలోని అంతర్గత పరిణామాలను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో…