కాగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటన అద్బుతం

– అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరూ అర్హులే – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల తీరును ఎండగట్టారు.…
