పవర్‌ఫుల్ తెలంగాణ కోసం పక్కా ప్రణాళికలు

– విద్యుత్ కొరత లేని రాష్ట్రమే లక్ష్యం – విద్యుత్ డిమాండ్‌కు దీటుగా ప్రణాళికలు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి…
