ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో రేపు వర్క్ షాప్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు వీబీ-జీ రామ్‌జీ పథకం కింద చేపట్టాల్సిన పనులు, సమగ్ర వ్యవసాయ…
