వాయు కాలుష్య నియంత్రణకు సమగ్ర కార్యాచరణ

– తగ్గిన పీఎం10 స్థాయిలు – ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’లో నల్గొండకు జాతీయ ర్యాంకు – ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: రాష్ట్రంలో వాయు కాలుష్య నియంత్రణ, గాలి నాణ్యత మెరుగుదలే లక్ష్యంగా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నట్లు అటవీ, పర్యావరణ…
