‘ప్రజావాణి’లో ఫిర్యాదుదారు ఆత్మహత్యాయత్నం

– పోర్జరీతో సోదరుడు భూమి అక్రమించుకున్నాడు – 2003నుంచి ‘ప్రజావాణి’లో ఫిర్యాదులు వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : తన సంతకాన్ని పోర్జరీ చేసిన సోదరుడు తన భూమిని కబ్జా చేశాడంటూ ఇరవయ్యేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసి విసిగి వేసారిన ఓ బాధితుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో వరంగల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో…
