12న దిల్లీకి తరలిరండి

– నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం పిలుపు న్యూదిల్లీ, అక్టోబర్ 10 : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన దిల్లీలో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ ముఖ్య నాయకులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎసఐఆర్Ž)లో అక్రమాలు జరిగాయని, అర్హులైన లక్షలాది…
