గాడిలో పడిన కేయూ విద్యా కళాశాల

– విద్యా పరిపాలనలో కొత్త ఒరవడి – అకడమిక్ సంస్కరణల వైపు అడుగులు – మోడరేషన్ విధానానికి చట్టబద్ధత కల్పించిన ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 20 : ఒక విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను నిర్ణయించేది తరగతిలో జరిగే బోధన మాత్రమే కాదు.. సమయానికి అకడమిక్ క్యాలెండర్ అమలు, నిబంధనలకనుగుణంగా పరీక్షల నిర్వహణ, పారదర్శకంగా…
