Tag #Collective effort #needs #for environmental protection

పర్యావరణ పరిరక్షణకు సమష్టి కృషి అవసరం

– పరిశ్రమలు శుభ్రమైన ఉత్పత్తి విధానాలు అవ‌లంబించాలి – తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి కాళోజి జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర. ఆగస్టు 13 : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధకులు సమష్టి సమన్వయం అవ‌స‌ర‌మ‌ని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి జి.రవి అన్నారు. గురువారం కాకతీయ…