దేశాభివృద్ధిలో కోల్ గ్యాసిఫికేషన్ కీలకపాత్ర

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : కోల్ గ్యాసిఫికేషన్ అనేది గొప్ప వ్యాపార అవకాశంతోపాటు మన దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గత నెల 28న దిల్లీలో కోల్ గ్యాసిఫికేషన్ తొలి రోడ్ షో…
