నిలదీస్తారా.. లేక తలవంచి తిరిగొస్తారా?

– ప్రధాని మోదీని నిలదీసి స్పష్టమైన హామీలు తేవాలి – సమ్మక్క సారక్క డీపీఆర్‌ను వెనక్కి పంపడంతో రాష్ట్రానికి అన్యాయం – పోలవరం నుండి అనుసంధానం మొదలు పెడితే సహించం – నీటి హక్కులను తాకట్టు పెడితే ప్రజా ఉద్యమం తప్పదు – బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీష్ రావు హెచ్చరిక -సీఎం రేవంత్,…
