సీఎం రేవంత్ రెడ్డి రేపు సిద్ధిపేట జిల్లా పర్యటన

– రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు – ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం కొమురవెల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లాలో గురువారం పర్యటించనున్న నేపథ్యంలో బహిరంగ సభా ప్రాంగణం, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ…
