Tag cm revanth reddy

‌ప్రజావాణిలో 545 దరఖాస్తులు

 స్వీకరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ ‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 545 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 95 , పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 84 , విధ్యుత్‌ ‌శాఖ కు సంబంధించి 82, హౌజింగ్‌ ‌కు…

లష్కర్‌ ‌బోనాలకు సిఎం రేవంత్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌,‌జూలై19: సికింద్రాబాద్‌ ‌మహంకాళి బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డిని కమిటీ కోరింది. ఈమేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని కలిసి సికింద్రాబాద్‌ ‌మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించింది.  ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ శైలజా రామయ్యర్‌, ‌దేవాదాయ శాఖ కమిషనర్‌ ‌హనుమంతరావు,…

‘‘‌డ్రగ్స్ ‌ను తరిమేద్దాం..’’

  ‘‘డ్రగ్స్ ‌ను తరిమేద్దాం..’’  సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఏ.‌కొండల్‌ ‌గౌడ్‌ ‌పాడిన పాట పోస్టర్‌ ‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌ తెలంగాణ ప్రభుత్వ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ‌కోడూరు శ్రీనివాస్‌ ‌రావు.

బీసీ రిజర్వేషన్ల పెంపుకు కార్యాచరణ ప్రణాళిక

పంచాయతీ ఎన్నికల్లో అమలు, రాబోయే ఎన్నికల్లో పెంపుకు సాధ్యాసాధ్యాలపై చర్చ స్థానిక సంస్థలకు కేంద్ర నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా నిర్వహణ రిజర్వేషన్లపై ఇతర రాష్ట్రాలలో విధానాలపై అధ్యయనం అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక…

బీఆర్‌ఎస్‌ను వీడిన మరో ఎంఎల్‌ఏ

‌కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్ల చేరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ ‌బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా…

బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’

నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు అధికారులతో సమీక్ష సిఎం రేవంత్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ అం‌డ్‌ అసెట్స్(‌హైడ్రా) విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సవి•క్షించారు. ఈ…

సిఎం రేవంత్‌తో క్రికెటర్‌ ‌సిరాజ్‌ ‌భేటీ

టీమిండియా జెర్సీ బహుకరణ హైదరాబాద్‌,‌జూలై9: టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచిన తర్వాత భారత క్రికెటర్లకు వారి వారి సొంత నగరాల్లో ఘనంగా స్వాగ తం లభిస్తుంది. తాజాగా టీమిం డియా ఫాస్ట్ ‌బౌలర్‌ ‌మహమ్మద్‌ ‌సిరాజ్‌ ‌హైద రాబాద్‌ ‌చేరుకున్న తర్వాత సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిశారు. టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచినందుకు సిరాజ్‌ ‌ను…

ప్రభుత్వ సలహాదారుగా కెకె

క్యాబినేట్‌ ‌ర్యాంక్‌ ‌కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : మాజీ ఎంపీ, సీనియర్‌ ‌నేత కే.కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్‌ ‌హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో సీనియర్‌ ‌లీడర్‌గా, కేసీఆర్‌కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే…ఈ మధ్యే ఎఐసిసి చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే సమక్షంలో…

అనధికార రేషనలైజేషన్ విరమించుకోవాలి

ముఖ్యమంత్రి హామీని అమలుచేయాలి :  డిటిఎఫ్ డిమాండ్‌.. వరంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30 : ప్రస్తుతం జరుగుతున్న సెకండరీ గ్రేడ్ టీచర్, ఇతరుల బదిలీలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు వెబ్ఆప్షన్ లో చూపకుండా కొన్నింటిని మాత్రమే ఖాళీగా చూపించడం సరికాదని, ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకొని అన్ని పాఠశాలల్లోని ఖాళీలు బదిలీ వేకెన్సీలో…